సీఎం బ్లాక్ మెయిల్ చేశారు

సీఎం బ్లాక్ మెయిల్ చేశారు బ‌ర్త‌ర‌ఫ్‌పై పశ్చాత్తాపం లేదు తప్పు చేయనప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు ముందు నన్ను ప్రశ్నించాలి.. రాజీనామా కోరాలి నేరుగా గవర్నర్‌కు ఎలా పంపిస్తారు? వంద మంది మాట్లాడుతుంటే.. నన్నే ఎందుకు టార్గెట్‌ చేశారు? నా కూతురు వ్యాఖ్యలకు నన్నెందుకు బాధ్యురాలిని చేస్తారు? బీసీ మహిళను ఇలా అవమానించడం సరికాదు కాంగ్రెస్‌ నుంచి బయటకు వెళ్లే ఆలోచన లేదు సోనియా, రాహుల్‌, ప్రియాంకలపై గౌరవంతోనే కొనసాగుతున్నా వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే, మాజీమంత్రి సురేఖ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు కాకతీయ, తెలంగాణ బ్యూరో:...