పాలన చేతకాకపోతే గద్దె దిగిపోండి..
పాలన చేతకాకపోతే గద్దె దిగిపోండి.. పంటలు ఎండిపోతున్నా సర్కార్‌కు పట్టింపులేదు ఎస్సారెస్పీ కాల్వకు నీరు విడుదల చేయాలి కేసీఆర్‌కు పేరు వస్తుందనే నీటి విడుదల ఆపుతున్నారు కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగిస్తాం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్ కాకతీయ, పెద్దవంగర : ఎస్సారెస్పీ కాల్వకు వెంటనే నీటిని విడుదల చేసి ఎండిపోతున్న వరి పంటలను కాపాడాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధి లేకపోతే గద్దె దిగిపోవాలని మండిపడ్డారు. గురువారం పెద్దవంగర మండల...