మత్తును వదిలి.. జీవితాన్ని ఎంచుకోండి
మత్తును వదిలి.. జీవితాన్ని ఎంచుకోండి వ్యసనాన్ని దాచకుండా చికిత్సకు ముందుకు రావాలి వ్యసన విముక్తికి పోలీసుల చొరవ : వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఎంజీఎం ఏటీఎఫ్ కేంద్రంలో వైద్యం, కౌన్సెలింగ్ కాకతీయ, వరంగల్ బ్యూరో : మత్తు పదార్థాలకు బానిసైన వారు వ్యసనాన్ని దాచకుండా చికిత్స, కౌన్సెలింగ్ కోసం ముందుకు రావాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటూనే వ్యసనానికి గురైన వారిని శిక్షించడం మాత్రమే కాకుండా చికిత్స...