హరిత సాంకేతికతలతోనే ఎంఎస్‌ఎంఈలకు లాభాలు
హరిత సాంకేతికతలతోనే ఎంఎస్‌ఎంఈలకు లాభాలు ములుగు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్‌కుమార్ కాకతీయ, ములుగు ప్రతినిధి : చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు హరిత సాంకేతికతలను విస్తృతంగా స్వీకరించడం ద్వారా ఉత్పత్తి వ్యయాలను తగ్గించడంతోపాటు మార్కెట్లో పోటీతత్వాన్ని పెంచుకోవచ్చని ఆర్‌ఐసీహెచ్ ప్రాజెక్ట్ మేనేజర్–సస్టైనబిలిటీ గురు చరణ్ ఉప్పరపల్లి అన్నారు. ములుగు రైస్ మిల్ అసోసియేషన్ సహకారంతో ఆర్‌ఐసీహెచ్ ఆధ్వర్యంలో మంగళవారం ములుగులో ఆర్‌ఏఎంపీ–గ్రీటింగ్స్ ఆఫ్ ఎంఎస్‌ఎంఈ కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా చరణ్ మాట్లాడుతూ పరిశ్రమల్లో ఇంధన వినియోగం...