ఎన్‌ఆర్‌ఐలకు వీసా నిబంధనల్లో సడలింపులు ఇవ్వాలి

ఎన్‌ఆర్‌ఐలకు వీసా నిబంధనల్లో సడలింపులు ఇవ్వాలి అమెరికా కాంగ్రెస్‌ ప్రతినిధులకు వినతి ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు పర్యాటక వీసాల ఇబ్బందులపై ప్రస్తావన కాకతీయ, వ‌రంగ‌ల్ బ్యూరో : అమెరికాలో నివసిస్తున్న తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలకు వీసా నిబంధనల్లో సడలింపులు కల్పించాలని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు అమెరికా కాంగ్రెస్‌ ప్రతినిధులను కోరారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన వర్జీనియా 10వ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌ ప్రతినిధి సుహాస్‌ సుబ్రమణ్యం, 11వ డిస్ట్రిక్ట్‌ ప్రతినిధి జేమ్స్‌ వాకిన్‌ షాలను కలిశారు. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు తదితర అంశాలను వారికి...