సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించడం దారుణం
సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించడం దారుణం బీసీ మహిళా నేతపై రాజకీయ కక్ష సాధింపు తగదు కుటుంబ సభ్యుల రాజకీయ అభిప్రాయాలకు మంత్రిని బాధ్యురాలిని చేస్తారా..?! ఒకే కుటుంబంలో భిన్న రాజకీయ భావాలు ఉండకూడదా..?! కాంగ్రెస్ జిల్లా నాయకులు రడం భరత్‌కుమార్ డిమాండ్ కాకతీయ, గీసుగొండ: తెలంగాణ రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా ప్రజల కోసం పోరాడుతూ, బీసీ వర్గాల గొంతుకగా నిలిచిన కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించడం దారుణమని జిల్లా నాయకులు రడం భరత్‌కుమార్ అన్నారు. గీసుగొండ మండల కేంద్రంలో ఆయన...