ఇదేం అన్యాయం..!?
ఇదేం అన్యాయం..!? కుడా చైర్‌పర్సన్‌గా సుధారాణి నియామకంపై కాంగ్రెస్‌లో అసంతృప్తి పార్టీ అధికారంలోకి వచ్చాక చేరిన నాయకురాలికి అందలం ఏళ్లుగా కష్టపడిన నేతలకు,నాయకురాళ్లకు దక్కని పదవులు పాత టీడీపీ నేతలకే నామినేటెడ్ పదవులు దక్కుతున్నాయంటూ విమర్శలు పద్మశాలి సామాజిక వర్గం నుంచి లీడర్లే లేరా..?! పార్టీకి ఏం సేవ చేశారని, ఏం తొదర వచ్చిందని ఆమెకు ఇచ్చారంటూ అసంతృప్తి కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలను రగులుస్తున్న కుడా చైర్‌పర్సన్ నియామకం కాకతీయ, తెలంగాణ బ్యూరో : కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) చైర్‌పర్సన్‌గా...