వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?
వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం ఆటో కార్మికులకు రూ.12 వేల సాయం ఏమైంది? మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కాకతీయ, శంకరపట్నం : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విమర్శించారు. బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గంట మహిపాల్ ఆధ్వర్యంలో శంకరపట్నం మండల కేంద్రంలో నిర్వహించిన భారీ నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...