కాంగ్రెస్‌లోనే ఉంటారా..?
కాంగ్రెస్‌లోనే ఉంటారా..? బీజేపీలోకి వెళ్తే ఇముడుతారా..?! పొలిటికల్ క్రాస్‌రోడ్‌లో కొండా కపుల్స్ సంధికాలంలో నిర్ణయం సందిగ్ధమే..! బీజేపీ ఎంపీ అరవింద్ నుంచి ఇప్పటికే పార్టీలోకి ఆహ్వానం బండి సంజయ్, ఈటల నుంచి కూడా సానుకూల సంకేతాలు బీజేపీ బీసీ నినాదానికి కొండా దంపతుల చేరిక ఊతమిస్తుందన్న అంచనా స్వతంత్ర భావజాలంతో ఉన్న దంపతులకు ఆ పార్టీ సరిపోతుందా? సైద్ధాంతిక, అధిష్ఠాన ఆలోచనలతో కాషాయం పార్టీలో ఇమడగలరా? జనసేన వైపు వెళ్లాలన్న శ్రేణుల్లోని ఓ వర్గం సూచన బీఆర్‌ఎస్‌తో గత విభేదాల నేపథ్యంలో ఆ పార్టీ...