ఏటూరునాగారంలో అభివృద్ధిపై ప‌ట్టింపేది.?

ఏటూరునాగారంలో అభివృద్ధిపై ప‌ట్టింపేది.? వెయ్యి రోజుల పాలనలో హామీలకు దిక్కేది? ఆరు గ్యారెంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీల అమలుపై లెక్క చెప్పాలి రైతుబంధు, రుణమాఫీపై చెప్పేదొకటి.. చేసేదొకటి హామీలు నెరవేర్చే వరకు ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తాం ములుగు జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌బాబు కాకతీయ, ఏటూరునాగారం : ఎన్నికల ముందు హామీల వర్షం కురిపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తయినా ప్రజలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకోలేదని ములుగు జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌బాబు...