కాంగ్రెస్‌కు కొండా గుడ్‌బై..?
కాంగ్రెస్‌కు కొండా గుడ్‌బై..? బీఆర్ఎస్‌తో దంపతుల మంతనాలు! కేటీఆర్ నేరుగా కొండా సురేఖకు ఫోన్ గత విభేదాలకు ముగింపు.. బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానం బీజేపీపై అనుచరుల్లో సందేహాలు.. వరంగల్ తూర్పులో ముస్లిం ఓట్లే కీలకమవడంతో ఆ పార్టీకి దూరంగా ఉండాలని యోచన మరోవైపు బీసీ నినాదంతో సొంత పార్టీ ఆలోచనలో కొండా మురళి బీసీ సంఘాలతో వరుస సంప్రదింపులు త్వరలోనే బిగ్ అప్‌డేట్.. కొండా సురేఖ పోస్టుతో రాజకీయ కలకలం కాకతీయ,తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్‌లో కొండా కుటుంబం కొనసాగడంపై అనుమానాలు బలపడుతున్నాయి. మంత్రి పదవి...