డీటీవో సెలవులో ఉన్న ఆయన పేరుతోనే సర్టిఫికెట్ల జారీ
ఇదేమీ విచిత్రమో..! డీటీవో సెలవులో ఉన్న ఆయన పేరుతోనే సర్టిఫికెట్ల జారీ ఇన్చార్జి బాధ్యతలు కూడా ఎవరికీ అప్పగించలేదు నిబంధనలకు విరుద్ధంగా జిల్లా రవాణా శాఖ అధికారి వ్యవహారం సెలవులోనూ ఇన్చార్జి బాధ్యతలను అప్పగించని అధికారి గతంలోనూ ఇలాగే అనేక సార్లు చేసినట్లుగా ఆరోపణలు డీటీవో లాగిన్ వినియోగంపై ఉన్నతాధికారుల విస్మయం కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో జిల్లా రవాణాశాఖ అధికారి ఈశ్వర్ సింగ్ ఠాకూర్ (డీటీఓ) అధికారిక లాగిన్ వినియోగంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సెప్టెంబరు 2న డీటీఓ...