జంగా అంటే.. వ్యక్తి కాదు..వ్యవస్థ
జంగా అంటే.. వ్యక్తి కాదు..వ్యవస్థ ఐదు నియోజకవర్గాల్లో నాకు స్పష్టమైన ఓటు బ్యాంకు! విద్యార్థి దశ నుంచే ప్రజల కోసం పోరాటం నిర్బంధాల నుంచే నా నాయకత్వ ప్రస్థానం ఇప్పుడంతా పవర్ అండ్ మనీ పాలిటిక్స్.. డీసీసీబీ, ఆయిల్‌ఫెడ్ బాధ్యతల్లో రైతుల సంక్షేమమే నా లక్ష్యం గ్రేటర్ వరంగల్ మేయర్ రేసులో ఉన్నా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా బరిలో ఉంటా ఎలాంటి పరిణామాలకైనా సిద్ధపడే ఉన్నా అవసరమనుకుంటే నా చిన్న కూతురు నిఖితారెడ్డి రాజకీయాల్లోకి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, తాజా మాజీ...