ఇనుగుర్తి మండల ఉత్తమ ఉపాధ్యాయులుగా 13 మంది ఎంపిక
ఇనుగుర్తి మండల ఉత్తమ ఉపాధ్యాయులుగా 13 మంది ఎంపిక ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సన్మానం కాకతీయ, ఇనుగుర్తి: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జెడ్పీహెచ్‌ఎస్ ఇనుగుర్తి పాఠశాలలో మండల ఉత్తమ ఉపాధ్యాయులను శనివారం ఘనంగా సన్మానించారు. ఎంఈఓ వి. వెంకట్‌రెడ్డి అధ్యక్షతన, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు సూరం భాస్కర్‌రెడ్డితో కలిసి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్, శ్రీనివాస్, మాధవ్, వీరన్న, మధుబాబు, మల్లయ్య, రేవతి, సారంగపాణి, యుగంధర్, స్వాతి, అమృతలక్ష్మి, శైలజ, నాగవాణి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. ఎంఈఓ మాట్లాడుతూ.. ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని,...