విద్యార్థులను మోసగించిన కాంగ్రెస్
విద్యార్థులను మోసగించిన కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్ హామీల విస్మరణ ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకుండా గోస పెడుతున్న ప్రభుత్వం జీఓ 97ను వెంటనే రద్దు చేయాలి : మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ వర్ధన్నపేట గడ్డపై కదం తొక్కిన విద్యార్థి లోకం.. భారీ ర్యాలీ కాకతీయ, వర్ధన్నపేట: కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తయినా యువత, విద్యార్థులకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ విమర్శించారు. బీఆర్‌ఎస్ చేపట్టిన వారం రోజుల...