హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలం

హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలం విద్యార్థులు, నిరుద్యోగులను మోసం చేసింది ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలు విడుదల చేయాలి జాబ్‌ క్యాలెండర్‌తోపాటు పెండింగ్‌ బకాయిలు చెల్లించాలి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కాకతీయ, నర్సంపేట టౌన్‌: ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదేశాల మేరకు కాంగ్రెస్‌ పాలనపై చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా శనివారం నర్సంపేట చౌరస్తాలో విద్యార్థులు, యువతతో కలిసి...