విగ్రహ గద్దె కూల్చివేత దుర్మార్గం
విగ్రహ గద్దె కూల్చివేత దుర్మార్గం పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం ఏర్పాటు చేసి తీరుతాం పరకాల, రామప్ప ప్రాజెక్టుల కోసం పెద్ది సుదర్శన్‌రెడ్డి కృషి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కాకతీయ, నర్సంపేట టౌన్ : పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ ఆవిష్కరణ కోసం అశోక్‌నగర్‌లో ఏర్పాటు చేసిన గద్దెను కూల్చివేయడం దుర్మార్గమైన చర్య అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శుక్రవారం అశోక్‌నగర్‌లో గద్దె కూల్చివేసిన ప్రాంతాన్ని ఆయన సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. విగ్రహ ఆవిష్కరణను అడ్డుకోవడం వెనుక కాంగ్రెస్ నాయకుల కుట్ర ఉందని...