జీవో 97ను తక్షణమే రద్దు చేయాలి
జీవో 97ను తక్షణమే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలి విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడొద్దు పేద విద్యార్థుల చదువుకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కీలకం మాజీ ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్ భాస్కర్ కాకతీయ, హనుమకొండ : విద్యార్థుల భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, వారి విద్యకు ఆటంకం కలిగించేలా ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను పెండింగ్‌లో ఉంచడం సరికాదని మాజీ చీఫ్‌విప్, మాజీ శాసనసభ్యుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను...