ఇనుగాల‌కు అవ‌మానం

ఇనుగాల‌కు అవ‌మానం కుడా మాజీ చైర్మ‌న్‌కు నో ఫేర్‌వెల్ ఆఘ మేఘాల మీద నూత‌న చైర్‌ప‌ర్స‌న్ చేత‌ ప్ర‌మాణం గుండు సుధారాణి ప్ర‌మాణ స్వీకారానికి దూరంగా వెంక‌ట్రాంరెడ్డి పాత టీడీపీ నేత‌లంతా జిల్లా కాంగ్రెస్‌లో ఒక్క‌ట‌వుతున్నార‌ని పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌ పార్టీని ప‌ట్టుకుని ఏళ్లుగా ఉంటున్న నేత‌ల‌కు అవ‌మానాలే మిగులుతున్నాయ‌నే ఆరోప‌ణ‌లు ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో ముదురుతున్న అచ్చ కాంగ్రెస్‌.. ప‌చ్చ కాంగ్రెస్ రాజ‌కీయ‌ వివాదం ప్ర‌చారానికి అనుగుణంగా కీల‌క నేత‌ల చ‌ర్య‌లు కొత్త‌గా పార్టీలోకి వ‌చ్చిన‌ నేత‌ల హ‌వా అధిష్ఠానంలోని కీల‌క నేత‌ల...