సింగరేణి బకాయిలను వెంటనే చెల్లించాలి

సింగరేణి బకాయిలను వెంటనే చెల్లించాలి కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి కనీస పనిముట్లు, భద్రతా పరికరాలు అందడం లేదు భూపాల‌ప‌ల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి కాకతీయ, భూపాలపల్లి : కాంగ్రెస్‌ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్నా సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీల్లో ఒక్కదానినీ పూర్తిస్థాయిలో అమలు చేయలేదని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి విమర్శించారు. శనివారం భూపాలపల్లి సింగరేణి ఏరియాలోని 8 ఇంక్లైన్‌ వద్ద బీఆర్‌ఎస్‌, టిబీజీకేఎస్‌ నాయకులతో కలిసి నిర్వహించిన గేట్‌ మీటింగ్‌లో ఆయన...