యువతను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్‌ పార్టీ

యువతను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ధ్వజం కాంగ్రెస్‌ 1000 రోజుల దగా పాలనపై బీఆర్‌ఎస్‌ పోరుబాట పరకాలలో భారీ ర్యాలీ.. అంబేద్కర్‌ సెంటర్‌లో ఉద్రిక్తత పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆగ్రహం కాకతీయ, పరకాల : ఎన్నికల ముందు యువతకు అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను గాలికొదిలేసిందని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మండిపడ్డారు. విద్యార్థులు, నిరుద్యోగుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న రేవంత్‌రెడ్డి...