ప్రజలకు మిగిలింది మోసమే

ప్రజలకు మిగిలింది మోసమే కాంగ్రెస్ హామీలు గాలిలో క‌లిసాయి వాగ్దానాల‌ను అమ‌లు చేయ‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం జాబ్‌ క్యాలెండర్‌, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఏమయ్యాయి? మహిళలకు రూ.2,500.. వృద్ధులకు రూ.4,000 హామీలు ఎక్కడ? భూపాల‌ప‌ల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ధ్వజం కాకతీయ, భూపాలపల్లి : కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి విమర్శించారు. హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్న...