కార్యకర్తల ప్రేమాభిమానాలే నా బలం
కార్యకర్తల ప్రేమాభిమానాలే నా బలం నియోజకవర్గ అభ్యున్నతికి నిరంతరం శ్రమిస్తా హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి ఘనంగా ఇనుగాల జన్మదిన వేడుకలు 320 మంది స్వచ్ఛందంగా రక్తదానం రక్తదాతలకు ఇనగాల ట్రస్ట్ టీ షర్టుల పంపిణీ పరకాల, ఆత్మకూరు, ఊకల్‌లో రక్తదాన శిబిరాలు కాకతీయ, హన్మకొండ/పరకాల/గీసుగొండ : కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు చూపిస్తున్న ప్రేమాభిమానాలే తన బలమని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నియోజకవర్గ అభ్యున్నతికి, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నిరంతరం శ్రమిస్తానని...