ఇందిరమ్మ ఇండ్లకు దూరంగా గ్రామ సర్పంచ్..
ఇందిరమ్మ ఇండ్లకు దూరంగా గ్రామ సర్పంచ్.. - ప్రోటోకల్ పాటించని పరకాల ఎమ్మెల్యే రేవూరి.. - అభివృద్ధికి ఆమెడా దూరంలో కామరం.. - కాంగ్రెస్ నాయకులతోనే ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశలు.. - బీసీ మహిళా సర్పంచ్ లను అవమానంపరచిన పరకాల ఎమ్మెల్యే.. - గ్రామ ప్రథమ పౌరులకు దక్కని కనీస గౌరవం.. - కామారం గ్రామా సర్పంచ్ తోట లక్ష్మి కుమారస్వామి కాకతీయ,ఆత్మకూరు : సంక్షేమ పథకాలకు ఎస్సి,బీసీ సర్పంచ్ లను దూరంగా ఉంచుతున్నారని కామారం గ్రామా సర్పంచ్ తోట లక్ష్మి కుమారస్వామి...