1/70 చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేయాలి
1/70 చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేయాలి ఏజెన్సీలో సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ అమలు చేయాలి షెడ్యూల్ ప్రాంత 29 శాఖల జీవోలను చట్టం చేయాలి ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలి ఆదివాసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్‌కుమార్ కాకతీయ, ఏటూర్‌నాగారం రూరల్ : ఏజెన్సీ ప్రాంతాల్లో సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ అమలు చేయాలని, షెడ్యూల్ ప్రాంతంలోని 29 శాఖల ప్రభుత్వ ఉత్తర్వులను చట్టబద్ధం చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు డా. మైపతి అరుణ్‌కుమార్ డిమాండ్ చేశారు....