బాలికల హాస్టల్‌లో దారుణ పరిస్థితులు

బాలికల హాస్టల్‌లో దారుణ పరిస్థితులు నీటి సౌకర్యం లేక విద్యార్థినుల అవస్థలు వార్డెన్‌ వేధింపులపై విద్యార్థినుల ఆందోళన సమస్యలను వెంటనే పరిష్కరించాలని విద్యార్థినులు, తల్లిదండ్రుల డిమాండ్‌ కాకతీయ, ఏటూరునాగారం రూరల్ : ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని ట్రైబల్‌ వెల్ఫేర్‌ బాలికల హాస్టల్‌లో కనీస సౌకర్యాలు లేక విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్‌లో నీటి సౌకర్యం లేక మూడో అంతస్తు వరకు బకెట్లతో నీటిని మోసుకెళ్లాల్సి వస్తోందన్నారు. బాత్రూమ్‌లు, మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయని తెలిపారు. సమస్యలను వార్డెన్‌ దృష్టికి...