ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలి

ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలి స‌మ‌న్వ‌యంతోనే శాంతిభద్రతల పరిరక్షణ సాధ్యం వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌. శ్వేత, ఐపీఎస్‌ భారీ జనసందోహాల నిర్వహణపై ప్రత్యేక శిక్షణ కాకతీయ, వరంగల్‌ బ్యూరో : పండగలు, జాతరలు, ఊరేగింపుల సమయంలో భారీగా ప్రజలు గుమిగూడినప్పుడు శాంతిభద్రతలను సమర్థంగా నిర్వహించడంతో పాటు, ప్రజల పట్ల పోలీసు అధికారులు, సిబ్బంది మర్యాదగా వ్యవహరించాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌. శ్వేత అన్నారు. ఈ అంశాలపై పోలీస్‌ శిక్షకులకు మడికొండలోని పోలీస్‌ శిక్షణ కేంద్రంలో సోమవారం నాలుగు రోజుల శిక్షణ తరగతులను ప్రారంభించారు....