అభివృద్ధిని చూసి ఓర్వలేకే బీఆర్ఎస్‌ అసత్య ఆరోపణలు

అభివృద్ధిని చూసి ఓర్వలేకే బీఆర్ఎస్‌ అసత్య ఆరోపణలు పదేళ్ల పాలనలో ములుగు జిల్లాలో అభివృద్ధి శూన్యం కాంగ్రెస్‌ హయాంలో వందల కోట్లతో అభివృద్ధి పనులు యూత్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు గంటా కృష్ణారెడ్డి విమర్శ కాకతీయ, ఏటూరునాగారం రూరల్ : గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ములుగు జిల్లాకు జరిగిన అభివృద్ధి శూన్యమని యూత్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు గంటా కృష్ణారెడ్డి విమర్శించారు. జిల్లా ఏర్పాటు చేశామని చెప్పుకోవడం తప్ప ఆశించిన స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టలేదని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి...