కాంగ్రెస్‌ హామీలు అమలు చేయాలి

కాంగ్రెస్‌ హామీలు అమలు చేయాలి జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌కు బీఆర్‌ఎస్‌ వినతి 420 హామీలు, 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ పారిశుధ్య పనులు చేపట్టి కాలనీల సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి బీఆర్‌ఎస్‌ మహిళా విభాగం నాయకులు కాకతీయ, వరంగల్‌ ప్రతినిధి : కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలు, 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ 66 డివిజన్లకు చెందిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కమిషనర్‌కు విజ్ఞాపన పత్రం అందజేశారు. బీఆర్‌ఎస్‌ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఈ...