ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.. ఎమ్మెల్యేల మెడలు పట్టి గెంటేస్తారా? ప్రజాప్రతినిధులపై పోలీసులను ప్రయోగించడం దుర్మార్గం బీఆర్‌ఎస్‌ లేకుండా సభ నడపడం ప్రజాస్వామ్యమా? 22ఏ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? ఎన్ని కుట్రలు చేసినా ప్రజల సమస్యలపై పోరాటం ఆపం మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్షం ఉపనేత హరీశ్‌రావు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్షం ఉపనేత హరీశ్‌రావు...