నీటి కష్టాలకు కేసీఆర్ వైఫల్యాలే కారణం
నీటి కష్టాలకు కేసీఆర్ వైఫల్యాలే కారణం రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినా ప్రాజెక్టులు పూర్తి చేయలేదు పాలమూరు–రంగారెడ్డిపై 90 శాతం పనులంటూ పచ్చి అబద్ధాలు గడిచిన 3 జల సంవత్సరాల్లో కృష్ణా న్యాయవాటాను సమర్థంగా వినియోగించాం కాళేశ్వరం బ్యారేజీలను శాస్త్రీయ పద్ధతుల్లో పునరుద్ధరిస్తాం తెలంగాణ నదీజల హక్కుల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాకతీయ,తెలంగాణ బ్యూరో : తెలంగాణ రైతులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న నీటి కష్టాలకు ఒకవైపు ఎల్‌నినో, మరోవైపు కేసీఆర్ వైఫల్యాలే కారణమని...