రికార్డుల్లో ఒకలా.. మోకాపై మరోలా..
రికార్డుల్లో ఒకలా.. మోకాపై మరోలా.. కాకతీయ కథనంపై తహసీల్దార్ నిర్లక్ష్యపు సమాధానం! ‘మా పరిధిలోకి రాదు’ అంటూ రెవెన్యూ అధికారి దాటవేత గతంలో జీపీఏ లేఅవుట్ చేసి ఉంటే కోర్టు స్టేతో రిజిస్ట్రేషన్లు అడ్డుకోవచ్చన్న తహసీల్దార్ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామన్న వ్యవసాయ శాఖ కాకతీయ, గీసుగొండ : రికార్డుల్లో వ్యవసాయ భూమిగా నమోదై ఉండి.. క్షేత్రస్థాయిలో మాత్రం వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తున్నారన్న ఆరోపణలపై వివరణ కోరితే బాధ్యతను మరో శాఖపైకి నెట్టడం రెవెన్యూ అధికారుల తీరుపై ప్రశ్నలు తలెత్తేలా చేస్తోంది. ‘రికార్డుల్లో ఒకలా.. మోకాపై మరోలా!’...