విద్య వ్యవస్థను రేవంత్ దెబ్బతీస్తున్నాడు
విద్య వ్యవస్థను రేవంత్ దెబ్బతీస్తున్నాడు మొన్న ఇంటర్ రద్దు అన్నాడు.. ఇప్పుడు పాలిటెక్నిక్‌ను ప్రమాదంలోకి నెట్టాడు రూ.13 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి నెలనెలా బకాయిలు చెల్లిస్తామని సభలో మాట ఇచ్చి సీఎం తప్పారు పేద విద్యార్థులు, ఆడబిడ్డలను చదువుకు దూరం చేయొద్దు గ్రేటర్ వరంగల్ నుంచే టీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభిస్తాం తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత కాకతీయ, హన్మకొండ : విద్యా వ్యవస్థను సీఎం రేవంత్‌రెడ్డి దెబ్బతీస్తున్నారని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.13 వేల కోట్లకు...