ఆర్టీఏలో డ్రైవర్లే దందాకు అండ..?
ఆర్టీఏలో డ్రైవర్లే దందాకు అండ..? ఆ వాహనాలు అధికారులవేనా? టెంపరరీ నంబర్లతో తిరుగుతున్న వాహనాలపై ప్రశ్నలు ప్రైవేటు వ్యక్తులే అధికారుల వెంట.. ఏఎంవీఐ డ్రైవర్ చుట్టూ వసూళ్ల వ్యవహారం ఇద్దరు ఏఎంవీఐలు ఉండగా మరో ఎంవీఐకి ఓడీ ఎందుకు? లాగిన్ లొల్లి.. వాహనాల వ్యవహారంపైనా ప్రశ్నల వర్షం కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా రవాణాశాఖలో వ్యవహారాలు వరుసగా చర్చనీయాంశమవుతున్నాయి. విధుల్లో లేని అధికారి అధికారిక లాగిన్, డిజిటల్ సంతకంతో ధ్రువపత్రాలు జారీ చేసిన వ్యవహారం తర్వాత ఇప్పుడు వాహన తనిఖీలకు వినియోగిస్తున్న...