ఏఐఏసీ జాతీయ కోఆర్డినేటర్‌గా శోభ‌న్‌బాబు కొన‌సాగింపు

ఏఐఏసీ జాతీయ కోఆర్డినేటర్‌గా శోభ‌న్‌బాబు కొన‌సాగింపు కాకతీయ, ఇనుగుర్తి: మహబూబాబాద్‌ జిల్లా ఇనుగుర్తి మండలం నర్సింగాపురం (అయ్యగారుపల్లి) గ్రామానికి చెందిన భూక్య శోభన్‌బాబుకు కాంగ్రెస్‌ పార్టీ మరో కీలక బాధ్యత అప్పగించింది. ఆదివాసీ ప్రొఫెషనల్‌ గ్రూప్‌ తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల ఇన్‌చార్జ్‌గా ఆదివారం నియమించింది. ప్రస్తుతం ఆయన ఆల్‌ ఇండియా ఆదివాసీ కాంగ్రెస్‌ (ఏఐఏసీ) జాతీయ కోఆర్డినేటర్‌గా, కర్ణాటక రాష్ట్ర ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆదివాసీ కాంగ్రెస్‌ కార్యక్రమాలు, ఎన్నికల నిర్వహణ, వార్‌రూమ్‌ కార్యకలాపాలు, విద్యార్థి, యువజన కార్యక్రమాలు, ఆదివాసీ హక్కుల ఉద్యమాల్లో శోభన్‌బాబు...