స్పీకర్‌పై తాతా మధు వ్యాఖ్యలు దుర్మార్గం
స్పీకర్‌పై తాతా మధు వ్యాఖ్యలు దుర్మార్గం కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలి తాత మధుపై బీఆర్ ఎస్ తక్షణమే క్షమాపణ చెప్పాలి రాజ్యాంగ వ్యవస్థను, శాసనసభ గౌరవాన్ని అవమానించడమే హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి కాకతీయ, హనుమకొండ : శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలు దుర్మార్గమని హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలకు తాతా మధు తక్షణమే స్పీకర్‌కు, తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్...