తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి
తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు ఖండనీయం కక్షసాధింపు వ్యాఖ్యలకు కఠిన చర్యలు తీసుకోవాలి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బండారి తిరుపతి డిమాండ్ కాకతీయ, శంకరపట్నం: శాసనసభ స్పీకర్ స్థానంలో ఉన్న దళిత నేతపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసినట్లు ఆరోపిస్తున్న అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం కేశవపట్నం అంబేద్కర్ కూడలి వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండారి తిరుపతి ఆధ్వర్యంలో తాతా మధు దిష్టిబొమ్మను...