హామీలను గాలికొదిలిన కాంగ్రెస్
హామీలను గాలికొదిలిన కాంగ్రెస్ 1000 రోజుల పాలన ప్రజలకు నిరాశే 420 హామీల అమలులో ప్రభుత్వం విఫలం రైతులు, విద్యార్థులు, మహిళలు, యువత సమస్యలను పట్టించుకోవడం లేదు బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కాకతీయ, చెన్నారావుపేట : ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనను పూర్తి చేసుకున్న నేపథ్యంలో సోమవారం చెన్నారావుపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట...