హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం
హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద రోజుల్లో 420 హామీలు అమలు చేస్తామన్నారు బాండ్ పేపర్లపై రాసిచ్చి.. 1,000 రోజులైనా ఒక్క హామీ నెరవేర్చలేదు 18 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై నిలదీస్తాం రైతులు, కార్మికులు, ఉద్యోగుల సమస్యలపై సభలో ప్రశ్నిస్తాం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాకతీయ,తెలంగాణ బ్యూరో : అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు....