కాంగ్రెస్‌ 6 గ్యారెంటీలు.. 420 హామీలు ఏమయ్యాయి?

కాంగ్రెస్‌ 6 గ్యారెంటీలు.. 420 హామీలు ఏమయ్యాయి? 1000 రోజుల పాలనలో హామీల అమలు ఎక్కడ? రైతు నుంచి యువత వరకు.. ప్రతి వర్గానికీ కాంగ్రెస్‌ బాకీ ఇంటింటికీ ‘కాంగ్రెస్‌ బాకీ కార్డు’తో బీఆర్‌ఎస్‌ ఉద్యమం మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్‌ ధ్వజం కాకతీయ, వ‌ర్ధ‌న్న‌పేట‌/ పర్వతగిరి : కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు 6 గ్యారెంటీలు, 420 హామీలు, హామీ పత్రాలు, అఫిడవిట్‌ల ద్వారా ప్రజలకు ఇచ్చిన హామీల్లో చాలా వరకు అమలు కాలేదని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్‌...