రిజిస్ట్రేషన్‌ ఆఫీసులో రైటర్లదే రాజ్యం

రిజిస్ట్రేషన్‌ ఆఫీసులో రైటర్లదే రాజ్యం న‌ర్సంపేట సబ్‌ రిజిస్ట్రార్ కార్యాల‌యంలో అన‌ధికార వ్య‌వ‌స్థ‌ కొంత‌మంది డాక్యుమెంట్ రైట‌ర్ల ద్వారా వెళ్తేనే ప‌ని పూర్తి స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యంలో నేరుగా వెళ్తే రిజిస్ట్రేష‌న్‌కు కొర్రీలు డాక్యుమెంట‌ర్ రైట‌ర్ల ద్వారా వెళ్తే అద‌నంగా రిజిస్ట్రేషన్‌కు రూ.10 వేల వసూళ్లు కాక‌తీయ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : నర్సంపేట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ వ్యవహారాలు డాక్యుమెంట్‌ రైటర్ల కనుసన్నల్లోనే సాగుతున్నాయి. ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు వచ్చే ప్రజలు నేరుగా కార్యాలయ సిబ్బందిని సంప్రదించకుండా ముందుగా డాక్యుమెంట్‌ రైటర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి...