420 హామీలు అమలులో కాంగ్రెస్‌ విఫలం

420 హామీలు అమలులో కాంగ్రెస్‌ విఫలం రైతులను దిక్కుతోచని స్థితిలోకి నెట్టింది రుణమాఫీ, రైతుభరోసా, రైతుబీమా అమలు చేయాలి బీఆర్ఎస్‌ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య మండిపాటు కాకతీయ, పెద్దవంగర : కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసి రైతులను దిక్కుతోచని స్థితిలోకి నెట్టిందని బీఆర్ఎస్‌ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య మండిపడ్డారు. ఉచిత విద్యుత్‌ సక్రమంగా అందక, రుణమాఫీ పూర్తికాక, రైతుభరోసా, రైతుబీమా అమలుకాక, యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌...