దళితుల హక్కులను హరించవద్దు
దళితుల హక్కులను హరించవద్దు తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ డిమాండ్ కాకతీయ, హన్మకొండ : ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును హౌస్ అరెస్ట్‌ల పేరుతో అడ్డుకోవడం సరికాదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ అన్నారు. తనను సుబేదారి పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. గౌరవ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు తదితరులు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు....