పుష్కరిణి నిర్మాణానికి భూమి విరాళం

పుష్కరిణి నిర్మాణానికి భూమి విరాళం స్వామివారి పుష్కరిణి నిర్మాణానికి దాతలు సహకరించాలి మాజీ సర్పంచ్‌ జ్ఞాపకార్థం రూ.8 లక్షల విలువైన గుంట భూమి విరాళం ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యుల విజ్ఞప్తి కాకతీయ, గీసుగొండ : స్వామివారి పుష్కరిణి నిర్మాణానికి దాతలు ముందుకు వచ్చి సహకరించాలని ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యులు కోరారు. ఊకల్‌ గ్రామ మాజీ సర్పంచ్‌ కీర్తిశేషులు పిన్నింటి రామారావు జ్ఞాపకార్థం ఆయన సతీమణి పిన్నింటి సోమక్క రూ.8 లక్షల విలువైన గుంట భూమిని పుష్కరిణి నిర్మాణానికి విరాళంగా...