క‌డియం సిగ్గుప‌డు..!

క‌డియం సిగ్గుప‌డు..! కేసీఆర్‌ దళితులకు ఏం చేయలేదా.?! ఎన్టీఆర్‌ తర్వాత నీకు రాజకీయ బిక్ష పెట్టింది కేసీఆర్‌ కాదా? గల్లీలో ఉన్న నిన్ను ఢిల్లీకి తీసుకెళ్లింది ఎవరు? పార్టీలో గుర్తింపు, పదవి కల్పించింది కేసీఆర్‌ కాదా? పదవుల కోసం రేవంత్‌రెడ్డిని వెనకేసుకొస్తున్నావా? నిజంగా దళిత పక్షపాతివైతే స్పీకర్‌ పోడియం ముందు కూర్చో ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రిపై మాజీ ఎమ్మెల్యే విన‌య్‌భాస్క‌ర్ ఫైర్‌ కాక‌తీయ‌, హ‌న్మ‌కొండ : కేసీఆర్‌ దళితులకు ఏమీ చేయలేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడటం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌ మండిపడ్డారు....