దొరల పాలన కాదు.. ప్రజా పాలన
దొరల పాలన కాదు.. ప్రజా పాలన దళిత స్పీకర్‌ను అవమానిస్తే సహించేది లేదు తాతా మధుపై కేసు పెట్టి ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్ చేయాలి బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధుల తీరుపైనా చర్యలు తీసుకోవాలి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దేవులపల్లి విజయ్‌కుమార్ కాకతీయ, ఏటూరునాగారం : దళిత సామాజిక వర్గానికి చెందిన శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను అవమానించేలా ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దేవులపల్లి విజయ్‌కుమార్ తీవ్రంగా ఖండించారు. తాతా మధుపై ఎస్సీ, ఎస్టీ...