జై శ్రీరామ్ బస్తాల్లో పీడీఎస్ బియ్యం రీప్యాకింగ్
జై శ్రీరామ్ బస్తాల్లో పీడీఎస్ బియ్యం రీప్యాకింగ్ హసన్‌పర్తిలో ముఠా గుట్టురట్టు.. 56 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం ఇద్దరు అరెస్టు.. రూ.2.07 లక్షల విలువైన బియ్యం, యంత్రాలు పట్టివేత టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడిలో అక్రమ రీప్యాకింగ్ వ్యవహారం వెలుగులోకి కాకతీయ, వరంగల్ బ్యూరో : పేదలకు ప్రభుత్వం సరఫరా చేసే పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా సేకరించి, జై శ్రీరామ్ తదితర కమర్షియల్ రైస్ బ్రాండ్ల బస్తాల్లోకి రీప్యాకింగ్ చేసి విక్రయిస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్ పరిధిలోని శ్రీ లక్ష్మీ ప్రసన్న...