ఎర్రవల్లిలో ఉద్రిక్తత
ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్ నేతల అరెస్టులు కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద డప్పుల మోతకు కాంగ్రెస్ పిలుపు పోలీసులు అడ్డుకోవడంపై బీఆర్ ఎస్ నేతల ఆగ్రహం హకీంపేట నుంచి పాదయాత్రగా బయల్దేరి వెళ్లేందుకు యత్నాలు కేటీఆర్, హరీశ్‌రావు సహా పలువురు నేతల అరెస్టు బోయిన్‌పల్లి, జవహర్‌నగర్ పీఎస్‌ల వద్ద ఉద్రిక్తత అసెంబ్లీ ఘటనపై హైకోర్టులో ప్రభుత్వ పిటిషన్ స్పీకర్‌పై వ్యాఖ్యల వివాదం.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలపై చర్యకు తీర్మానం రెండోరోజు హాట్ హాట్‌గా రాజకీయ పరిణామాలు కాకతీయ,తెలంగాణ బ్యూరో/ ఎర్రవల్లి :...