నేను చెప్పిందే వేదం..నా మాటే శాసనం’
నేను చెప్పిందే వేదం..నా మాటే శాసనం’ ఇష్టారాజ్యంగా ములుగు డీటీవో ఈశ్వర్ సింగ్ విధులు యూనిఫాం పక్కన పెట్టి బనీన్‌పైనే డ్యూటీ ఇప్పటికే సార్‌పై అవినీతి ఆరోపణల వెల్లువ సెలవు రోజుల్లోనూ సార్ సైన్‌తో లైసెన్స్, సర్టిఫికెట్లు జారీ ఆధారాలతో బయటపెట్టిన కాకతీయ.. అయినా డీటీవోపై నో యాక్షన్ డ్రైవింగ్ టెస్టులోనూ ‘ముడుపులు’ ఇస్తేనే పాస్? రవాణా శాఖ అధికారి తీరుపై విమర్శలు సార్ బాగోతాలపై కాకతీయ ప్రతినిధికి ఫోన్లు..! కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా రవాణా శాఖ కార్యాలయం పెద్ద...