ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15 మంది హమాలీలకు ట్రాక్టర్‌, ట్రాలీ లైసెన్సులు జ‌మ్మికుంట మార్కెట్ చైర్‌పర్సన్‌ పుల్లూరి స్వప్న సదానందం కాకతీయ, జమ్మికుంట : ఖరీఫ్‌ సీజన్‌లో పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ముందస్తు చర్యలు చేపట్టాలని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పాలకవర్గం నిర్ణయించింది. బుధవారం జమ్మికుంట కాటన్‌ మార్కెట్‌ కార్యాలయంలో చైర్‌పర్సన్‌ పుల్లూరి స్వప్న–సదానందం అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. జూన్‌, జూలై, ఆగస్టు నెలల ఆదాయ, వ్యయాలను సమీక్షించారు. ఎంఎస్‌పీ...